Uyyala jampala, a 2013 Telugu film, is a cute love story. It is interesting and certainly worth watching. However, there was one scene which stood out for me and made the movie much more than that. It clearly illustrates that so much can be said with a single scene. Let me describe it for you.
It is a flashback into the hero's childhood. The heroine and the hero were childhood friends. One day, the heroine sees a mango (on a tree) and requests the hero to pluck it for her. To this the hero replies "I will pluck it for you if you promise that you will play house with me". Generally, girls are more interested in playing house. Girls coax boys into playing house with the promise of some goodies. So, I was really surprised by this reverse persuasion. But, soon I understood the motive.
As soon as they started playing house, he started treating her like a servant. She has to serve him food, massage his legs and so on. He just lies down and orders her around. A wonderful game indeed! No wonder he wanted to play it so badly!
What an awesome satire! Many husbands in our society behave in this manner. Certainly his father, from whom he would have picked it up. In future, he might behave the same way with his wife. The director has portrayed the social situation so well, that too through a simple game. This is true art!
This article is a modified version of an article I wrote for Telugu thota, the Telugu magazine of the Indian Intitute of Science (IISc), Bangalore. Below is the article as it was published in Telugu thota.
ఉయ్యాల-జంపాలా చిత్రం గురించి నాలుగు వాక్యాలు
ఉయ్యాలా-జంపాలా చలన చిత్రంలో ఒక దృశ్యం అద్దిరిపోయింది. ఒక్క సన్నివేశంతో వంద మాటలు చెప్తాము అనే మాటకి ఇది ఒక చక్కని ఉదాహరణం. నేను ఆ సన్నివేశం వివరిస్తాను, చదవండి.
మన హీరోగాడి బాల్యం, హీరోయిణ్ తో సహా... ఒక రోజు ఆమె మామిడి కాయ చూసి అది కావాలని కోరింది. దానికి వాడు "నాతో అమ్మా-నాన్న ఆట ఆడితే కొసి ఇస్తా.." అని సమాధానం చెప్పాడు. ఇది చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. మామూలిగా అమ్మా-నాన్న ఆట ఆడటానికి ఆడపిల్లలికి కదా మోజు అని... తరువాత నాకు అర్థమయ్యిందీ, ఒక పని మనిషి లాగా తనతో అన్నీ చేపించాలి అనే ఉద్దేశంతో వాడు అలా చెప్పాడని. సెటైర్ ఇలా చేయాలి... అద్భుతః!
మన సమాజంలో చాలామంది భర్తలు ఇలా ప్రవర్తిస్తారు, నిశ్చయంగా వాడి నాన్న కూడా. అది చూసే కదా వాడూ నేర్చుకుంది. భావిలో వాడు కూడా అలా ప్రవర్తించేడని నాకు అనిపిస్తుంది. ఈ దర్శకుడు సమాజ పరిస్ఠితి బాగా చిత్రీకరించాడు. కళ అంటే ఇది.
P.S:ఇంత చండాలంగా రాసిన రచన, ఎలా పబ్లిష్ అయ్యింది అని ఆలోచిస్తున్నారా? నేను తెలుగువాడిని కాదు కాబట్టి. నేనొక పిచ్చి సినిమా ప్రేమికుడిని. తెలుగు సినిమాలు కూడా నాకు చాలా నచ్చాయి. సినిమాలు చూసీ చూసి నాకు కొంచెం తెలుగు నేర్చుకోవాలని ఆసక్తి కలిగింది. దాని పరిణామమే ఇది.
-
దివాకరన్,
గణిత శాస్త్ర విభాగం.
రచయిత గురించి:
దివాకరన్ నాకు గత 4 సం|| గా తెలుసు. కొత్త భాషలు నేర్చుకోవడానికి ఇష్టపడతాడు. మలయాళం(మాతృభాష), సంస్కృతం(పురాణాలు చదవగలిగేంత), తమిళ్, మరాఠి(మాట్లాడేంత), కన్నడ(స్వల్ప), తెలుగు(పాటలు పాడేంత, చిన్న వ్యాసాలు రాసేంత), జపనీస్(యానిమే అర్థం చేసుకునేంత) భాషలలో ప్రవేశం ఉంది. కళలంటే(ముఖ్యంగా సినిమాలు) అమితంగా ఇష్టం. ఏ తెలుగు సినిమా విడుదలయినా ముందుగా డౌన్ లోడ్ చేసి మాకు ఇస్తాడు. పాత సినిమాలకు సబ్ టైటిల్స్ దొరకట్లేదని తెలుగు నేర్చేసుకున్నాడు.
ఈ రచన దివాకరన్ ఆంగ్ల లిపిలో రాయగా, నెను తెలుగులో టైపు చేశాను. వాక్య నిర్మాణం, పదప్రయోగం పూర్తిగా అతనే చెయగా, అక్కడక్కడా దొర్లిన పెద్ద వ్యాకరణ తప్పిదాలను సవరించాను. ఇటీవల ఒక సందర్భం లొ "అనుకోకుండా ఒక రోజు" చిత్రం లో "ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, చంద్రుడికి మన భాష నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలా" పాటని ఉటంకిస్తూ "ఆ చంద్రుడేమో కాని, ఈ సూర్యుడు(దివాకరన్) తెలుగు భాషను నేర్చుకున్నాడు", అని అన్నాడు. నిజమే కదా మరి! ఇతను క్యాంపస్ లో ఎక్కడైనా కనిపిస్తే తెలుగులో మాట్లాడం మర్చిపోకండి.
-
తులసీ రామ రెడ్డి,

Comments
Post a Comment